(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 065
॥ శ్రీః ॥
5.65. అధ్యాయః 065
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ దుర్యోధనంప్రతి అర్జునస్య శ్రీకృష్ణపరమప్రేమాస్పదతయా దుర్జయత్వభిధానపూర్వకం పాండవైః సహ సంధివిధానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ। 5-65-0x(3592)(34233)
దుర్యోధన విజానీహి యత్త్వాం వక్ష్యామి పుత్రక।
ఉత్పథం మన్యసే మార్గమనభిజ్ఞ ఇవాధ్వగః ॥ 5-65-1(34234)
పంచానాం పాండుపుత్రాణాం యత్తేజః ప్రజిహీర్షసి।
పంచానామివ భూతానాం మహతాం లోకధారిణాం ॥ 5-65-2(34235)
యుధిష్ఠిరం హి కౌంతేయం పరం ధర్మమిహాస్థితం।
పరాం గతిమసంప్రేత్య న త్వం జేతుమిహార్హసి ॥ 5-65-3(34236)
భీమసేనం చ కౌంతేయం యస్య నాస్తి సమో బలే।
రణాంతకం తర్జయసే మహావాతమివ ద్రుమః ॥ 5-65-4(34237)
సర్వశస్త్రభృతాం శ్రేష్ఠం మేరుం సిఖరిణామివ।
యుధి గాండివధన్వానం కో ను యుధ్యేత బుద్ధిమాన్ ॥ 5-65-5(34238)
ధృష్టద్యుంనశ్చ పాంచాల్యః కమివాద్య న శాతయేత్।
శత్రుమధ్యే శరాన్ముంచందేవరాడశనీమివ ॥ 5-65-6(34239)
సాత్యకిశ్చాపి దుర్ధర్షః సంమతోఽంధకవృష్ణిషు।
ధ్వంసయిష్యతి తే సేనాం పాండవేయహితే రతః ॥ 5-65-7(34240)
యః పునః ప్రతిమానేన త్రీల్లోకానతిరిచ్యతే ।
తం కృష్ణం పుండరీకాక్షం కో ను యుద్ధ్యేత బుద్ధిమాన్ ॥ 5-65-8(34241)
ఏకతో హ్యస్య దారాశ్చ జ్ఞాతయశ్చ సబాంధవాః।
ఆత్మా చ పృథివీ చేయమేకతశ్చ ధనంజయః ॥ 5-65-9(34242)
వాసుదేవోఽపి దుర్ధర్షో యతాత్మా యత్ర పాండవః ।
అవిషహ్యం పృథివ్యాపి తద్బలం యత్ర కేశవః ॥ 5-65-10(34243)
తిష్ఠ తాత సతాం వాక్యే సుహృదామర్థవాదినాం।
వృద్ధం శాంతనవం భీష్మం తితిక్షస్వ పితామహం ॥ 5-65-11(34244)
మాం చ బ్రువాణం శుశ్రూష కురూణామర్థదర్శినం ।
ద్రోణం కృపం వికర్ణం చ మహారాజం చ బాహ్లికం ॥ 5-65-12(34245)
ఏతే హ్యపి యతైవాహం మంతుమర్హసి తాంస్తథా।
సర్వే ధర్మవిదో హ్యేతే తుల్యస్నేహాశ్చ భారత ॥ 5-65-13(34246)
యత్తద్విరాటనగరే సహ భ్రాతృభిరగ్రతః।
ఉత్సృజ్య గాః సుసంత్రస్తం బలం తే సమశీర్యత ॥ 5-65-14(34247)
యచ్చైవ నగరే తస్మిఞ్శ్రూయతే మహదద్భుతం।
ఏకస్య చ బహూనాం చ పర్యాప్తం తన్నిదర్శనం ॥ 5-65-15(34248)
అర్జునస్తత్తథాకార్షీత్కిం పునః సర్వ ఏవ తే।
స భ్రాతౄనభిజానీహి వృత్త్యా తం ప్రతిపాదయ ॥ ॥ 5-65-16(34249)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి పంచషష్టితమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-65-1 ఉత్పథం అమార్గమేవ మార్గం త్వన్యసే ॥
5-65-6 న శాతయేత్ న ఛింద్యాత్ ॥
5-65-8 ప్రతిమానేన తుల్యత్వేన ॥
5-65-11 భీష్మం తితిక్షస్య తద్వాక్యం గృహాణేత్యర్థః ॥
5-65-16 వృత్త్యా రాజ్యార్ధదానేన ప్రతిపాదయ సంభావయ ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.